ITEACHERZ QUICK VIEW

11 January, 2015

INCREMENT SOFTWARE FOR 100 EMPLOYEES FROM iteacherz

Specialities of the Software:

* ఈ సాఫ్టు వేర్ 2010 PRC  స్కేల్ ప్రకారం 100 Employees కు తయారు చేయబడింది. 
* ఈ సాఫ్టు వేర్ 2000 నుండి 2029 వరకు ఇంక్రిమెంట్ లను గణించగలదు.
* ఈ సాఫ్టువేర్ కు ఏ విధమైన పాస్ వర్డ్ ఫిక్స్ చేయబడలేదు. కాబట్టి మీరు దీనిలో కావలసిన మార్పులు చేసుకొన వచ్చు.
* ఉద్యోగి వాడుకొనిన EXTRAORDINARY LEAVE వలన POST PONE అయ్యే ఇంక్రిమెంట్ నెల ను కూడా ఈ సాఫ్టు వేర్ గణించ గలదు.
* APGLI PREMIUM ను ప్రతి ఉద్యోగికి CALCULATE చేసి, ప్రీమియం VALID OR INVALID అని సూచించగలదు.

Download Increment Software 1.0 for 100 employees

No comments:

Post a Comment

Popular Posts