ITEACHERZ QUICK VIEW

11 October, 2011

పిఎస్‌ఎల్‌వి-సి18 కౌంట్‌డౌన్

సూళ్లూరుపేట, అక్టోబర్ 10: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం జరిగే పిఎస్‌ఎల్‌వి సి 18 రాకెట్ ప్రయోగానికి సోమవారం ఉదయం 9 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. 50 గంటల కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే బుధవారం ఉదయం 11 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగం దృష్ట్యా షార్‌లో సందడి వాతావరణం నెలకొంది.
మొదటి ప్రయోగ వేదికపై రాకెట్‌ను సిద్ధం చేసి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన 1000 కిలోల..............
continue reading

No comments:

Post a Comment

Popular Posts